Sunday, January 6, 2013

ALASANDA VADALU

అలసందవడలు
కావలసినపదార్థాలు:
1.అలసందలు-2 cups
2.పచ్చిమిరపకాయలు -3
3.అల్లం -చిన్న ముక్క
4.జీలకర్ర -1 tsp
5.ఉప్పు -తగినంత
6.ఉల్లిపాయ -1
7.కరివేపాకు
8.కొత్తిమీర
9.నూనె
తయారుచేసే విధానం : 
1.అలసందలను మూడు  గంటలపాటు  నీళ్ళలో  నానబెట్టాలి.[see the tips ]
2.నానిన అలసందలు ,పచ్చిమిరపకాయలు ,అల్లం,జీలకర్ర ,  .ఉప్పు ,కరివేపాకు వేసి గ్రైండ్ చేసుకోవాలి .            
3.చిన్న చిన్న వడలు చేసి నూనెలో వేయించుకోవాలి .

tips :If you want to soak the dal quickly add lukewarm  water to it.it will be done  1 hr.

  • Don't add water while grinding.
  • for crisp vadas don't grind it into paste.


No comments:

Post a Comment